Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిడదవోలు ఎన్నికల్లో సీట్లపై ఉత్కంఠ

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 10:30 AM తూర్పుగోదావరి General
నిడదవోలు ఎన్నికల్లో సీట్లపై ఉత్కంఠ - Udayam
నిడదవోలు మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై పార్టీల కసరత్తు ముమ్మరమైంది. వైసీపీ అభ్యర్థుల ఎంపికలో ముందంజలో ఉండగా, కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. జనసేనకు ఛైర్మన్ పదవి కేటాయించడంతో టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల అగ్రనేతల సమావేశం జరగకపోవడంతో సీట్ల పంపకాలపై స్పష్టత రాలేదు.

Comments

G
Loading comments...