Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిబంధనల సరళీకరణపై సమీక్షించిన సీఎస్

Follow Udayam on Google
Harika Oct 23, 2026 2:35 PM హైదరాబాద్General
నిబంధనల సరళీకరణపై సమీక్షించిన సీఎస్  - Udayam
సచివాలయంలో చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సుకృతి లిఖితో కలిసి సమావేశం నిర్వహించారు. నిబంధనల సరళీకరణ, అనుసరణ భారాన్ని తగ్గించే చర్యల అమలుపై సమీక్షించారు.

Comments

G
Loading comments...