Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిబంధనల ప్రకారం ఉత్సవాలు జరుపుకోవాలి: ఎస్సై

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 10:14 AM నాగర్ కర్నూల్General
నిబంధనల ప్రకారం ఉత్సవాలు జరుపుకోవాలి: ఎస్సై - Udayam
తాడూరు మండలం సిర్సవాడలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హనుమాన్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద శుక్రవారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సై రాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్సవాలను శాంతియుతంగా, పోలీసుల నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని ఎస్సై సూచించారు.

Comments

G
Loading comments...