వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భేటీ అయ్యారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి అనుసరించాల్సిన వ్యూహాలు, నాయకులు, కార్యకర్తల సమన్వయంపై చర్చించారు.
ఈ సమావేశంలో BJP రాష్ట్ర కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసులు, టీడీపీ నాయకులు బుగ్గయ్య చౌదరి, సుధాకర్ యాదవ్, ఫిరోజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

