వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో దసరా వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. ప్రజలు కుటుంబ సమేతంగా పాలపిట్ట దర్శనం చేసుకుని, సాయంత్రం శమీపూజల్లో పాల్గొన్నారు.
అలాగే పలు ప్రాంతాల్లో ప్రతిష్టించిన దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
Comments
Loading comments...

