వార్తలకు తిరిగి వెళ్లండి

దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ‘ఐ యామ్ గేమ్’ నుంచి ‘ఎవరే నువ్వే నాకేమవుతావే’ పాట విడుదలైంది. నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్నారు.
జేక్స్ బెజోయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆగస్టు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆంటోనీ వర్గీస్, మిస్కిన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Comments
Loading comments...

