Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెట్‌ఫ్లిక్స్‌లోకి ‘ధూమకేతు’

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 4:08 PM జాతీయంవినోదం
నెట్‌ఫ్లిక్స్‌లోకి ‘ధూమకేతు’  - Udayam
సజిన్‌ గోపు, నిఖిలా విమల్‌ నటించిన మలయాళ టైమ్‌ లూప్‌ థ్రిల్లర్‌ ‘ధూమకేతు’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. అక్టోబర్‌ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. సుధీ మాడిసన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా గత నెల 25న థియేటర్లలో విడుదలైంది. పెళ్లి రోజే హత్యకు గురైన కుట్టన్‌ మళ్లీ అదే రోజు ఉదయం నిద్రలేవడంతో కథ మొదలవుతుంది.

Comments

G
Loading comments...