వార్తలకు తిరిగి వెళ్లండి

ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్’ ఓటీటీలోకి రానుంది. రాఘవేంద్ర కటారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పోలీసు కస్టడీ నుంచి మృతదేహం అదృశ్యమైన కేసు చుట్టూ సాగుతుంది.ఈ చిత్రంలో మేఘలేఖ, లావణ్య, పవన్ తేజ్ కొణిదెల తదితరులు నటించారు.
Comments
Loading comments...

