వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు నగరంలో కార్పొరేషన్ ఎన్నికల సీట్ల సర్దుబాటుపై టీడీపీ, జనసేన నేతలు భేటీ అయ్యారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో కూటమిగా పోటీ చేసే అంశంపై చర్చించారు.
టీడీపీ నేతలు బీద రవిచంద్ర, డూండి రాకేష్, చేజర్ల వెంకటేశ్వర రెడ్డితో జనసేన నేతలు నూనె మల్లికార్జున యాదవ్, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు సమావేశమయ్యారు.
Comments
Loading comments...

