Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరులో వ్యాపారులకు రూ.4.40 లక్షల ఫైన్

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 11:23 AM నెల్లూరుGeneral
నెల్లూరులో వ్యాపారులకు రూ.4.40 లక్షల ఫైన్ - Udayam
ఆహార భద్రత నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులకు నెల్లూరు జిల్లాలో మొత్తం రూ.4.40 లక్షల జరిమానా విధించారు. కలెక్టరేట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నమోదు చేసిన కేసులను JC వెంకటేశ్వర్లు విచారించారు. ఐస్‌క్రీమ్‌లలో కొవ్వు శాతం ప్రమాణాల కంటే తక్కువగా ఉండటంతో యజమానులకు జరిమానా విధించారు. పాల సేకరణదారులు, చిల్లింగ్ కేంద్రాల నిర్వహణకు సంబంధించి రూ.1.35 లక్షల జరిమానా విధించారు.

Comments

G
Loading comments...