Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరులో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 11:53 AM నెల్లూరుGeneral
నెల్లూరులో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ - Udayam
నెల్లూరులో రొమ్ము క్యాన్సర్‌పై మహిళలకు అవగాహన కల్పించేందుకు రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గాంధీ బొమ్మ నుంచి రెడ్‌క్రాస్ కార్యాలయం వరకు జరిగిన ర్యాలీని కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రారంభించారు. రొమ్ము క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే మెరుగైన చికిత్సతో ఆరోగ్యం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...