Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు రూప్ కుమార్ యాదవ్ ఆస్తుల వివరాలివే

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 11:53 AM నెల్లూరుGeneral
నెల్లూరు రూప్ కుమార్ యాదవ్ ఆస్తుల వివరాలివే - Udayam
నెల్లూరు మేయర్ అభ్యర్థి(TDP) రూప్ కుమార్ యాదవ్ అఫిడవిట్‌లో రూ.4.05 కోట్ల చరాస్తులు, రూ.6.20 కోట్ల ఆస్తులు, రూ.6.87 కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపారు. రూ.5 లక్షల నగదు, ఆరు బ్యాంకుల్లో రూ.10 లక్షల బ్యాలెన్స్, 100 గ్రాముల బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు. రెండు కార్లు, పలు కంపెనీల్లో రూ.52.58 లక్షల పెట్టుబడులు ఉన్నట్లు తెలిపారు. తనపై పరువునష్టం, ఆదాయ పన్ను కేసులు ఉన్నాయని వెల్లడించారు.

Comments

G
Loading comments...