Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు మేయర్‌ బరిలో రూప్‌కుమార్

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 2:14 PM నెల్లూరుGeneral
నెల్లూరు మేయర్‌ బరిలో రూప్‌కుమార్ - Udayam
నెల్లూరు నగర కార్పొరేషన్ టీడీపీ మేయర్ అభ్యర్థిగా పోలుబోయిన రూప్‌కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి మొగలి వెంకటేశ్వర్లు సమర్పించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...