వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల గ్రామంలో శనివారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు.సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నర్సింగ రామకృష్ణ అధ్యక్షతన,ఎన్నికల కోఆర్డినేటర్ నర్సింగ రమేష్ ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని అవగాహన కల్పించారు
అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఈ. రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు.
Comments
Loading comments...

