వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాల గణపురం మండలం నెల్లుట్లలో శుక్రవారం పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మాచర్ల మహేందర్ గౌడ్, మండల కో-ఆర్డినేటర్ నర్సింగ రమేశ్ ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి ఓటరు నమోదు చేయించారు.
కార్యక్రమానికి సర్పంచ్ నర్సింగ రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తం రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని నాయకులు కోరారు.
Comments
Loading comments...

