Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లిమర్లలో 94 ఎంపీటీసీ నామినేషన్లు ఆమోదం

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 2:32 PM విజయనగరంGeneral
నెల్లిమర్లలో 94 ఎంపీటీసీ నామినేషన్లు ఆమోదం - Udayam
నెల్లిమర్ల మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాలకు వచ్చిన 94 నామినేషన్లన్నీ ఆమోదించినట్లు రిటర్నింగ్ అధికారి మురళీమోహన్ తెలిపారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన నిర్వహించారు. నామినేషన్లన్నీ సక్రమంగా ఉన్నట్లు ఆర్వో ప్రకటించారు. ఈ ప్రక్రియలో సహాయ రిటర్నింగ్ అధికారి శంకర్ జగన్నాథ్, పంచాయతీ డెవలప్‌మెంట్ అధికారి బంగార్రాజు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...