Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లిమర్ల 11వ వార్డులో టీడీపీ నామినేషన్

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 3:39 PM విజయనగరంGeneral
నెల్లిమర్ల 11వ వార్డులో టీడీపీ నామినేషన్ - Udayam
నెల్లిమర్ల నగర పంచాయతీ 11వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులుగా గంజి స్వాతి, సువ్వాని ఆదిలక్ష్మి శనివారం నామినేషన్లు దాఖలు చేశారు. ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల అధికారికి పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు లెంక అప్పలనాయుడు, ఆల్తి శ్రీనివాసరావు, మాజీ క్లస్టర్ ఇన్‌ఛార్జ్ అట్టాడ శ్రీధర్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...