Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లికుదురు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాలాజీ నాయక్

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 2:42 PM మహబూబాబాద్ General
నెల్లికుదురు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాలాజీ నాయక్ - Udayam
నెల్లికుదురు మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కాశ్య తండా, సంధ్య తండాకు చెందిన బానోత్ బాలాజీ నాయక్ నియమితులైనట్లు మండల అధ్యక్షుడు ఎదళ్ల యాదవరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బాలాజీ నాయక్‌ను శాలువాతో సన్మానించారు. మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రావుల సతీష్ ఎన్నికైనట్లు యాదవరెడ్డి వెల్లడించారు.

Comments

G
Loading comments...