వార్తలకు తిరిగి వెళ్లండి

నెక్కొండలోని కొన్ని బేకరీల్లో విక్రయిస్తున్న బ్రెడ్లపై ఫంగస్ కనిపిస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు వస్తున్నా ఆహార భద్రతాధికారులు స్పందించడం లేదని విమర్శిస్తున్నారు.
బేకరీల్లో తయారీ, నిల్వ విధానాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టి, నాణ్యత లేని ఆహార పదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

