Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేరడిగొండను విస్మరిస్తే ఉద్యమిస్తాం

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 3:15 PM ఆదిలాబాద్General
నేరడిగొండను విస్మరిస్తే ఉద్యమిస్తాం - Udayam
ఆదిలాబాద్-నిర్మల్-ఆర్మూర్ రైల్వే లైన్ రీసర్వేలో నేరడిగొండను విస్మరిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సామాజిక కార్యకర్త సంతోష్ సింగ్ హెచ్చరించారు. ఈ మేరకు ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఘాట్ల సాకుతో మార్గాన్ని మళ్లిస్తే కుంటాల, పొచ్చెర పర్యాటక రంగానికి విఘాతం కలుగుతుందని తెలిపారు. నేరడిగొండ మీదుగా రైల్వే లైన్ నిర్మించి జంక్షన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...