Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేరాలపై పోలీసుల కఠిన హెచ్చరిక

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 11:13 AM కర్నూలుGeneral
నేరాలపై పోలీసుల కఠిన హెచ్చరిక - Udayam
నందవరం మండలం సోమలగూడూరులో శుక్రవారం DSP శ్రీనివాసులు పర్యవేక్షణలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్రువపత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 26 మోటార్ బైక్‌లను పోలీసులు సీజ్ చేశారు. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని CI చిరంజీవి, SI తిమ్మారెడ్డి హెచ్చరించారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని తెలిపారు. సైబర్ మోసాలపై 1930కు ఫోన్ చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...