Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేరాల కట్టడికి రాష్ట్రాల సమన్వయం

Follow Udayam on Google
Shruthi Oct 24, 2026 7:20 AM హైదరాబాద్General
నేరాల కట్టడికి రాష్ట్రాల సమన్వయం - Udayam
నేరాల నియంత్రణకు అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాలు పరస్పర సహకారంతో పనిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన దక్షిణాది రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సమన్వయ సదస్సును ఆయన ప్రారంభించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణకు ఉమ్మడి వ్యూహాలు అవసరమన్నారు. ప్రజల భద్రతకు పోలీసింగ్‌లో సంస్కరణలు చేపట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...