వార్తలకు తిరిగి వెళ్లండి

విశ్రాంత ఐపీఎస్ భార్య తనూజ రంజన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు కల్పన ఆచూకీని పోలీసులు నేపాల్‌లో గుర్తించారు. పనిమనిషిగా చేరి నగలు కొట్టేసేందుకు ఈ ముఠా దారుణానికి ఒడిగట్టింది.
ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేయగా, కల్పనను అదుపులోకి తీసుకున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

