Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 7:16 AM హైదరాబాద్General
నేడు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - Udayam
తెలంగాణలో ఈ నెల 22 వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. శనివారం 13 జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ సహా ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

Comments

G
Loading comments...