వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ముంబై వెళ్లనున్నారు. తుమ్మడిహట్టి బ్యారేజ్ ఎత్తు పెంపు అంశంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమావేశం కానున్నారు.
బ్యారేజ్ ఎత్తును 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచే ప్రతిపాదనపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు.
Comments
Loading comments...

