వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్, జింబాబ్వే మహిళల జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ శుక్రవారం ప్రారంభం కానుంది. వడోదర వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు తొలి మ్యాచ్ మొదలవుతుంది. స్మృతి మంధాన సారథ్యంలోని భారత జట్టు ఇటీవల టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయగా, వన్డేల్లోనూ అదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తోంది.
జింబాబ్వేతో భారత్‌కు ఇదే తొలి ద్వైపాక్షిక వన్డే సిరీస్.
Comments
Loading comments...

