వార్తలకు తిరిగి వెళ్లండి

*1962 –ఐటీబీపీ ఏర్పాటు:భారత్–చైనా యుద్ధం నేపథ్యంలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) ఏర్పాటైంది. ప్రతి ఏడాది అక్టోబర్ 24న ఐటీబీపీ స్థాపక దినోత్సవం నిర్వహిస్తారు.
*1984 –తొలి మెట్రో రైలు:భారతదేశంలో తొలి మెట్రో రైలు సేవలు కోల్‌కతాలో ప్రారంభమయ్యాయి
*2018 –కోహ్లీ రికార్డు:విశాఖపట్నంలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో విరాట్ కోహ్లీ 10,000 వన్డే పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్నాడు.
Comments
Loading comments...

