వార్తలకు తిరిగి వెళ్లండిNDSA ఆదేశాలతో నీటిని ఎత్తిపోయలేం: ఉత్తమ్ Harika Oct 24, 2026 3:42 PM హైదరాబాద్General00SaveShareకాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోయడం సాధ్యం కాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. NDSA చెప్పినందున గేట్లు ఎత్తి పంపులను ఆన్ చేయలేమని స్పష్టం చేశారు. 0 0 Save Share CommentsGPostLoading comments...