వార్తలకు తిరిగి వెళ్లండి

నడికూడ మండలవ్యాప్తంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. వివిధ గ్రామాల్లో పార్టీల నాయకులు గ్రాడ్యుయేట్లను కలిసి ఓటరు నమోదుపై అవగాహన కల్పిస్తూ పేర్లు నమోదు చేయిస్తున్నారు.
నవంబర్ 6 వరకు ఓటరు నమోదుకు గడువు ఉన్నందున గ్రాడ్యుయేట్లు ముందుగానే తమ పేర్లు నమోదు చేసుకోవాలని ప్రజాప్రతినిధులు, అధికారులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

