Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నచ్చిన కథలు, పాత్రల కోసమే ఎదురుచూస్తా: అదితి

Follow Udayam on Google
Sai Nath Nov 16, 2026 11:48 AM జాతీయంవినోదం
నచ్చిన కథలు, పాత్రల కోసమే ఎదురుచూస్తా: అదితి - Udayam
మనసుకు నచ్చిన కథలు, తన ఆలోచనలకు దగ్గరగా ఉండే పాత్రలనే ఎంచుకుంటానని నటి అదితి రావ్ హైదరీ తెలిపారు. కథ, దర్శకుడికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానన్నారు. ప్రస్తుతం పంకజ్ త్రిపాఠితో కలిసి ‘పరివారిక్ మనురంజన్’లో నటిస్తున్నారు. మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు.

Comments

G
Loading comments...