Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నయనతార చిత్రం ఓటీటీకి!

Follow Udayam on Google
Shruthi Sep 24, 2026 8:35 AM జాతీయంవినోదం
నయనతార చిత్రం ఓటీటీకి! - Udayam
నయనతార, కవిన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'హాయ్' సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. జీ5 వేదికగా సెప్టెంబర్ 25 నుంచి ఈ చిత్రం అధికారికంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజమహేంద్రవరం యువకుడు సుబ్రహ్మణ్యం, భీమవరం యువతి దేవసేన జీవితాల ఆధారంగా ఈ కథ సాగుతుంది. విష్ణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు.

Comments

G
Loading comments...