వార్తలకు తిరిగి వెళ్లండి

పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ‘సమాజంలో నైతిక విలువలను పెంపొందించడంలో పోలీసుల పాత్ర’పై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె.వి. సతీశ్ కుమార్ పాల్గొన్నారు.
విద్యార్థి దశ నుంచే నిజాయతీ, క్రమశిక్షణ, బాధ్యత, పరస్పర గౌరవం, మానవత్వం వంటి విలువలను అలవర్చుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

