వార్తలకు తిరిగి వెళ్లండి

నాయుడుపేటలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా అధికారులు రాజకీయ నాయకుల విగ్రహాలు, పార్టీల శిలాఫలకాలు, ఫ్లెక్సీలకు ముసుగులు వేశారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఈ చర్యలు చేపట్టారు.
ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడటమే ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఎన్నికల నియమావళిని కఠినంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

