వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఈ నెల 30న రాత్రి 11.55 గంటలకు GSLV-F18 రాకెట్‌ను ఇస్రో ప్రయోగించనుంది. దీని ద్వారా 2,232 కిలోల NVS-03 ఉపగ్రహాన్ని జియోసింక్రనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టనుంది.
ప్రయోగానికి రాకెట్ మూడు దశల అనుసంధాన పనులు పూర్తయ్యాయి. స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ సేవలను మరింత బలోపేతం చేయడమే ఈ ప్రయోగం లక్ష్యం.
Comments
Loading comments...

