Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణ స్వామిపై దాడి ఆరోపణలు

Follow Udayam on Google
Kiran Oct 21, 2026 3:14 PM చిత్తూరుGeneral
చిత్తూరు జిల్లా జడ్పీ ఛైర్మన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెనుమూరు జడ్పీటీసీ నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై టీడీపీ శ్రేణులు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

Comments

G
Loading comments...