వార్తలకు తిరిగి వెళ్లండి

వైరా మండలం నారపునేనిపల్లికి చెందిన విజయ రెండేళ్లుగా దాచిన రూ.10 నాణేలతో భర్తకు ద్విచక్ర వాహనం కొనిచ్చారు. వైరా మున్సిపల్ కార్యాలయం ఎదురుగా టీ దుకాణం నిర్వహిస్తున్న ఆమె, దసరా సందర్భంగా ఈ నెల 20న నాణేలు లెక్కించగా రూ.50 వేలు వచ్చాయి.
పాత వాహనాన్ని విక్రయించి, మిగిలిన మొత్తం చెల్లించి భర్తకు టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100 కొనిచ్చారు.
Comments
Loading comments...

