వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ ఆంటోని కీలక పాత్రలో నటిస్తున్న ‘నాన్న కుట్టి’ చిత్రం నుంచి తొలి పాట ‘నాన్నలా లోకములలో ఎవరుండరు మనకు..’ విడుదలైంది. తండ్రి తన బిడ్డల కోసం పడే కష్టాన్ని భావోద్వేగంగా ఆవిష్కరించే ఈ పాటకు విజయ్ ఆంటోని సంగీతం అందించారు. భాష్యశ్రీ సాహిత్యం అందించగా, మౌషిమి నేహా ఆలపించారు.
ము. మారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బేబీ లితన్య శివబాలన్ కీలక పాత్ర పోషిస్తోంది.
Comments
Loading comments...

