Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నామినేషన్ల వేళ ఉద్రిక్తత

Follow Udayam on Google
Harika Oct 22, 2026 3:25 PM కడపGeneral
నామినేషన్ల వేళ ఉద్రిక్తత - Udayam
ఏపీలోని కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరులో MPTC, ZPTC ఎన్నికల నామినేషన్ల విషయంలో టీడీపీకి చెందిన బాలసుబ్రహ్మణ్యం, ఎద్దు విజయసాగర్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో బాలసుబ్రహ్మణ్యం పిస్టల్‌తో గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దుండగులు రెండు కార్లు, రెండు బైకులకు నిప్పు పెట్టారు. దీంతో నందలూరులో ఉద్రిక్తత నెలకొంది.

Comments

G
Loading comments...