Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నామినేషన్ల ప్రక్రియపై కలెక్టర్ సూచనలు

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 4:14 PM కృష్ణా జిల్లాGeneral
నామినేషన్ల ప్రక్రియపై కలెక్టర్ సూచనలు - Udayam
మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. నామినేషన్ కేంద్రాలను సందర్శించి స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన ఆయన, ఆర్వోలకు పలు సూచనలు చేశారు. నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా ప్రక్రియ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు ఉన్నారు.

Comments

G
Loading comments...