Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నామినేషన్ల ప్రక్రియపై ఎస్సై సూచనలు

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 11:00 AM చిత్తూరుGeneral
నామినేషన్ల ప్రక్రియపై ఎస్సై సూచనలు - Udayam
శ్రీరంగరాజపురంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు సహకరించాలని ఎస్సై సుమన్ సూచించారు. నామినేషన్లకు గుంపులుగా రావద్దని, అభ్యర్థితో పాటు ప్రతిపాదకుడు మాత్రమే రావాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...