వార్తలకు తిరిగి వెళ్లండి

గంపలగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను తిరువూరు ఆర్డీఓ ఏ.కుమార్ గురువారం పరిశీలించారు. ఎన్నికల నిబంధనలు పాటిస్తూ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నామినేషన్లు స్వీకరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఓ, ఎంపీడీఓ, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

