వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

APలో MPTC, ZPTC ఎన్నికల నామినేషన్ల గడువును కనీసం 48 గంటలు పెంచాలని YCP హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అరెస్ట్ చేశారని, వారిని విడుదల చేయాలని కోరింది.
అభ్యర్థులకు భద్రత కల్పించాలని, నామినేషన్ పత్రాలు చించేసిన వారిపై కేసులు నమోదు చేయాలని YCP విజ్ఞప్తి చేసింది. కాగా, నామినేషన్ల గడువు నేడు సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.
Comments
Loading comments...

