Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నామినేషన్ల అడ్డుకునే కుట్ర

Follow Udayam on Google
Shruthi Oct 21, 2026 6:31 AM తిరుపతిGeneral
నామినేషన్ల అడ్డుకునే కుట్ర - Udayam
స్థానిక ఎన్నికల నామినేషన్లను అడ్డుకునేందుకు విద్యార్థులకు డబ్బు, బిర్యానీ ఆశ చూపి టీడీపీ కుట్రలు పన్నుతోందనే ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఆడియో ఆధారంగా విద్యార్థి సంఘం నేత సదరు విద్యార్థికి కౌన్సెలింగ్ ఇచ్చారు. స్వార్థం కోసం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...