వార్తలకు తిరిగి వెళ్లండి

నూజివీడు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ చివరి రోజైన శుక్రవారం సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న ఏర్పాట్లను పరిశీలించారు. హెల్ప్ డెస్క్, వివరాల నమోదు ప్రక్రియ, అభ్యర్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను తనిఖీ చేశారు.
నామినేషన్ల ఏర్పాట్లపై రాజకీయ నాయకుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు మర ముగ్గురిని మాత్రమే కార్యాలయంలోకి అనుమతించాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

