వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు నిబంధనలు పాటించాలని రామచంద్రాపురం SDPO మల్లా శేషు సూచించారు. నామినేషన్ సమయంలో ర్యాలీలు నిర్వహించేందుకు ముందస్తు అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు.
అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహిస్తే MCC, కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అభ్యర్థితో పాటు ఇద్దరినే కార్యాలయంలోకి అనుమతిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

