వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా ఎస్‌ఆర్ పురం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను లాక్కొని చించేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వెంకటాపురానికి చెందిన అభ్యర్థి ఏ. జ్యోతి నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఎస్సై సుమన్ తెలిపారు.
Comments
Loading comments...

