Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన కోన రఘుపతి

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 2:40 PM బాపట్లGeneral
నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన కోన రఘుపతి - Udayam
పిట్టలవానిపాలెం మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గురువారం పరిశీలించారు. బరిలో ఉన్న వైసీపీ అభ్యర్థులకు ఆయన దిశానిర్దేశం చేశారు. నామినేషన్ల స్వీకరణ నిబంధనల ప్రకారం సజావుగా జరుగుతోందా? ఏమైనా చట్టవిరుద్ధంగా జరుగుతోందా? అని పార్టీ శ్రేణులను అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...