వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ సముద్రం మండల ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాలకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ సుబ్బరాయుడు తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని, నామినేషన్ల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.
అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల నిబంధనలు పాటిస్తూ, నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

