వార్తలకు తిరిగి వెళ్లండి

మైసూరు మహారాజు 150 ఏళ్ల క్రితం బహూకరించిన అరుదైన కెమెరా చుట్టూ నాలుగు తరాల జ్ఞాపకాలు, పదేళ్ల బాలుడి ఆశయాలతో ‘మైసూర్ స్టూడియోస్’ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. చరిత్ర, కుటుంబ అనుబంధాలు, కొత్త తరం కలలను కలిపి కథను రూపొందించారు.
ప్రవీణ్ ఎం. ప్రభు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
Comments
Loading comments...

