Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగు నెలలుగా స్టైఫండ్ ఇవ్వడం లేదు

Follow Udayam on Google
Harika Oct 24, 2026 3:00 PM హైదరాబాద్General
ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగు నెలలుగా పనిచేస్తున్నా రూ.5,000 స్టైఫండ్ కూడా ఇవ్వడం లేదని FMG ఇంటర్న్‌షిప్ డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు రూ.30,000 స్టైఫండ్ ఇవ్వాలని తీర్పునిచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...